విశాఖ నుంచి వెళ్లే రైళ్లకు అదనపు బోగీలు

విశాఖ నుంచి వెళ్లే రైళ్లకు అదనపు బోగీలు

విశాఖ: వేసవి దృష్ట్యా అదనపు రద్దీని నియంత్రించేందుకు విశాఖ నుంచి బయలుదేరే పలు రైళ్లకు అదనపు బోగీలు ఏర్పాటు చేసినట్లు వాల్తేర్ డీసీఎం సందీప్ సోమవారం తెలిపారు. 18525/26కు రెండు జనరల్ బోగిలు, 58527/28కు ఒక జనరల్ బోగి, 58531/32కు ఒక జనరల్ బోగి, 22819/20కు రెండు జనరల్ బోగిలు, 18511/12కు రెండు జనరల్ బోగీలను మే 1 నుంచి మే 31 వరకు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.