పోటీ పరీక్షల ప్రత్యేకం: ఇవాళ్టి ప్రశ్న

పోటీ పరీక్షల ప్రత్యేకం: ఇవాళ్టి ప్రశ్న

'కాకతీయ సామ్రాజ్యానికి' రాజధాని ఏది?
A) విజయనగరం
B) అమరావతి
C) హంపి
D) ఓరుగల్లు
నిన్నటి ప్రశ్న: వేదాలలో అత్యంత పురాతనమైన వేదం ఏది? 
జవాబు: ఋగ్వేదం