VIDEO: వివాహిత దారుణ హత్య
NLG: చింతపల్లి మండలం పాలెం తండాలో వివాహిత జ్యోతి దారుణ హత్యకు గురైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భర్త ఫిర్యాదు మేరకు చింతపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. జ్యోతి హత్యతో పాలెం తండాలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.