VIDEO: పిల్లలు పిడుగులు..ఆ రోజులే వేరు..!

VIDEO: పిల్లలు పిడుగులు..ఆ రోజులే వేరు..!

HYD: చిన్నతనంలో సంతోషమే తప్ప బాధే తెలియదు. అప్పటి ఆట, పాటలతో మన మనసు పడే ఆనందమే వేరు. ప్లాస్టిక్ డబ్బాలను సబ్బు పెట్టెలా తయారు చేయడం, బకెట్లు, గిన్నెలను డ్రమ్స్‌గా మార్చి నేర్చుకునే వాళ్లం. కవర్లతో పర్సులు తయారుచేసి సంతోషపడే వాళ్లం. పేపర్లలో ఫొటో ఫ్రేమ్ చేసే వాళ్లం. HYD ఉప్పల్లో పిల్లల సంతోషం ఆనాటిని గుర్తు చేసిందని SMలో పోస్టులు చేస్తున్నారు.