సీసలి సాయిబాబా వారికి శాకాంబరీ అలంకరణ

సీసలి సాయిబాబా వారికి శాకాంబరీ అలంకరణ

W.G: కాళ్ల మండలం సీసలి గ్రామంలోని సాయిబాబా వారికి ఆదివారం శాకాంబరీ అలంకరణ చేశారు. అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. వివిధ రకాల కూరగాయలు, పండ్లు, ఆకు కూరలతో బాబావారికి ప్రత్యేకంగా అలంకరణ చేశారు. బాబావారి ఆలయాన్ని కూడా పూర్తిగా కూరగాయలు, ఆకు కూరలతో అలంకరణ చేశారు. అధిక సంఖ్యలో భక్తులు బాబావారిని దర్శించుకున్నారు.