జిల్లాలో నమోదైన వర్షపాతం వివరాలు

జిల్లాలో నమోదైన వర్షపాతం వివరాలు

MBNR: జిల్లాలో గడిచిన 24 గంటలో వివిధ ప్రాంతాల్లో వర్షం కురిసింది. అత్యధికంగా మూసాపేట మండలం జానంపేటలో 28.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వడేమన్ 19.5 మి.మీ, కౌకుంట్ల 18.8 మి.మీ, దేవరకద్ర 17.0 మి.మీ, మిడ్జిల్ 11.3 మి.మీ, మహబూబ్ నగర్ 9.8 మి.మీ, అడ్డాకల్ 8.5 మి.మీ, కొత్తపల్లిలో 2.0, దోనూర్ 0.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది.