'ఫిర్యాదుదారులతో మర్యాదగా ప్రవర్తించాలి'

'ఫిర్యాదుదారులతో మర్యాదగా ప్రవర్తించాలి'

VZM: జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్లలో రిసెప్షన్ కానిస్టేబుళ్లుగా విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుళ్లు, సంబంధిత పోలీస్ అధికారులతో ఎస్పీ దామోదర్ బుధవారం జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే బాధితులు, ఫిర్యాదుదారులతో వ్యవహరించాల్సి తీరు గురించి ఆయన దిశా నిర్ధేశం చేశారు.