కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM
★ బుగ్గారంలో నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన అడిషనల్ కలెక్టర్ రాజా గౌడ్
★ బోయినపల్లిలో ఘనంగా దత్తాత్రేయ స్వామి జయంతి ఉత్సవాలు
★ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు భద్రత ఏర్పాటు చేయాలి: ఎస్పీ అశోక్ కుమార్
★ మెట్‌పల్లిలో ప్రభుత్వాసుపత్రిని సందర్శించిన ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్