'మరణించిన రైతు కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి'

'మరణించిన రైతు కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి'

WGL: నెక్కొండ మండలం దీక్ష కుంట్ల గ్రామానికి చెందిన తోట సంపత్ అనే రైతు ఆత్మహత్య చేసుకుని మరణించగా సదరు రైతు కుటుంబాన్ని మంగళవారం నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతు కుటుంబానికి ప్రభుత్వం రూ. 25 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. సంపత్ ఆత్మహత్యకు ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు.