స్టాఫ్ డయేరియా క్యాంపెనింగ్‌ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

స్టాఫ్ డయేరియా క్యాంపెనింగ్‌ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

W.G: భీమవరం పట్టణంలోని అంబేద్కర్ సెంటర్‌లో స్టాప్ డయేరియా క్యాంపెనింగ్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ సి నాగరాణి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో డయేరియా ప్రబలకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. అనంతరం అంబేద్కర్ సెంటర్ నుంచి ప్రభుత్వ ఆసుపత్రి వరకు డయేరియాపై అవగాహన ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు.