VIDEO: చైన్ స్నాచింగ్.. కేసు నమోదు

VIDEO: చైన్ స్నాచింగ్.. కేసు నమోదు

హనుమకొండలో చైన్ స్నాచింగ్ ఘటన కలకలం రేపింది. పట్టణంలోని ఎక్సైజ్ కాలనీ చెందిన కల్పన పాల ప్యాకెట్ కోసం కిరాణషాపునకు వెళ్లి తిరిగి వస్తుండగా గుర్తు తెలియని ఇద్దరు దొంగలు బైక్‌పై వచ్చి ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసును లాకెళ్లారు. బాధితురాలు ఫిర్యాదు చేయడంతో  కేసు నమోదు చేసి, సీసీ కెమెరాల ఆధారంగా విచారణ చేపడుతున్నట్లు సీఐ రంజిత్ తెలిపారు.