పోలీస్ స్టేషన్‌ను తనికీ చేసిన ఎస్పీ

పోలీస్ స్టేషన్‌ను తనికీ చేసిన ఎస్పీ

MBNR: రాజాపూర్ పోలీస్ స్టేషన్‌ను గురువారం ఎస్పీ జానకి తనిఖీ చేశారు. శాంతి భద్రతలు, విధుల పట్ల నిర్లక్ష్యం వహించవద్దని ఎస్సైకి సూచించారు. వర్షాలు కురుస్తున్నందున ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, అధికంగా వర్షం కురిసే సమయాల్లో బయటికి వెళ్లరాదని, వాగులు, చెరువుల్లోకి వర్షం నీరు ఎక్కువగా పారుతున్న ప్రదేశాల్లో ప్రజలు సంచరించకుండా ఉండాలని తెలిపారు.