గ్రూప్-1లో ర్యాంక్ సాధించిన తోట సోనిని అభినందించిన ఎమ్మెల్యే

గ్రూప్-1లో ర్యాంక్ సాధించిన తోట సోనిని అభినందించిన ఎమ్మెల్యే

HNK: గ్రూప్-1 ఫలితాలలో రాష్ట్ర స్థాయిలో 203 ర్యాంకు, మల్టీ జోనల్ స్థాయిలో 93వ ర్యాంకు సాధించిన తోట సోనికి వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం హనుమకొండ బాలసముద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తోట సోని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డిని కలిసిన సందర్భంగా ఆయన శాలువా కప్పి సత్కరించారు.