ఆగస్టు 16న ఛలో షాద్‌నగర్

ఆగస్టు 16న ఛలో షాద్‌నగర్

RR: వృద్ధులు, వితంతువుల చేయూత పెన్షన్ రూ. 4వేలకు, వికలాంగుల పెన్షన్ రూ.6 వేలకు పెంచాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 16న SDNR నియోజకవర్గం కేంద్రంలో సభ నిర్వహించనున్నట్లు నేడు MRPS RR జిల్లా అధ్యక్షులు పెంటనోళ్ల నరసింహ అన్నారు. కార్యక్రమానికి MRPS వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి పెన్షన్ దారులు అధిక సంఖ్యలో తరలిరావాలన్నారు.