గోపాల్ పేట మండలంలో నూతన సర్పంచ్ వీరే!
WNP: గోపాల్ పేట మండలంలో గెలుపొందిన సర్పంచులు: జయన్నతిరుమలాపూర్-కావలి జ్యోతి, మున్ననూర్-వి.మమత, ఏదుట్ల -పెద్దిరెడ్డి సునీత, చెన్నూర్- సభావాత్ శారద, లక్ష్మిదేవిపల్లి-గోరగాల బంగారయ్య, లక్ష్మితండా-పీట్యా నాయక్, పాటిగడ్డ తాండ-పి.ఉష, అముదాలకుంట తండా-మూడవత్ కవిత, కర్నమయ్య కుంట తండా-బాలు నాయక్, పొల్కెపాడ్-ఎన్.బంగారయ్య, బుద్ధారం-పలుస శేఖర్ గౌడ్‌లు సర్పంచ్ లుగా గెలుపొందారు.