కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే

కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే

NLR: కొడవలూరు మండలం, తాటాకుల దిన్నె గ్రామంలో సర్పంచ్ మరాంరెడ్డి రంగారెడ్డి ఆధ్వర్యంలో సోమవారం మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ ప్రజా ఉద్యమం కోటి సంతకాలు సేకరణ రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి విచ్చేశారు. ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి సంతకాలు పెడుతున్నట్లు తెలియజేశారు.