గుర్రపు డెక్క నిర్మూలన పనులని పరిశీలించిన ఎమ్మెల్యే

గుర్రపు డెక్క నిర్మూలన పనులని పరిశీలించిన ఎమ్మెల్యే

ELR: కైకలూరులో ఆదివారం స్థానిక ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ నీటి సంఘం ప్రతినిధులతో కలసి పర్యటించారు. గుడ్లవల్లేరు నుంచి నీటిలో కొట్టుకువస్తున్న తూడు, గుర్రపుడెక్క నిర్ములన పనులను పరిశీలించారు. పంట కాలువకు మంచి నీరు వదిలిన సందర్బంగా గ్రామాల్లోని చెరువులకు, వరిపోలాలకు మొదటి ప్రాధాన్యం అందేలా చూసుకోవాలని నీటి సంఘం నాయకులకు, అధికారులకు సూచించారు.