VIDEO: త్వరలో సనత్ నగర్ TIMS ప్రారంభం..!

VIDEO: త్వరలో సనత్ నగర్ TIMS ప్రారంభం..!

HYD: త్వరలో సనత్‌నగర్ TIMS ఆస్పత్రి ప్రారంభం కానుంది. నిర్మాణ పనులు దాదాపు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు వెల్లడించారు. ఆస్పత్రి పురోగతిని చూపిస్తూ మెగా ఇంజనీరింగ్ వీడియోను విడుదల చేశారు. ప్రస్తుతం సిబ్బంది నియామకంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు తెలిపారు. ఆస్పత్రి ప్రారంభమైతే నగర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి.