కారులో నోట్ల కట్టలు.. వివరాలు వెల్లడించిన డీసీపీ
HYD: ఓ కారులో అక్రమ నగదు తరలిస్తుండగా బోయిన్ పల్లి క్రైమ్ పోలీసులు రూ.4 కోట్ల హవాలా నగదును స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. నార్త్ జోన్ DCP రష్మీ పెరుమాళ్ మాట్లాడుతూ.. నిందితులు ప్రకాష్ ప్రజాపతి, ప్రగ్నేష్ కీర్తి భాయ్ ప్రజాప్రతిని అరెస్ట్ చేశామని, వీరిపై గతేడాది బోయిన్ పల్లి PSలో చీటింగ్ కేసు నమోదయిందన్నారు. ఇవాళ HYD వస్తున్నట్లు వచ్చిన సమాచారంతో పట్టుకున్నామన్నారు.