CMRF చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే

CMRF చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే

కృష్ణా: ఆపదలో ఉన్న ప్రజలను ఆదుకోవడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పామర్రు ఎమ్మెల్యే వార్ల కుమార్ రాజా అన్నారు. గురువారం పెదపారుపూడి మండలంలోని గురువిందగుంట గ్రామంలో దుంగ గంగారత్నంకు రూ.46,051 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కును రాష్ట్ర గౌడ కార్పొరేషన్ ఛైర్మన్ వీరంకి గురుమూర్తితో కలిసి ఆయన అందజేశారు.