నాపై అక్రమ కేసులు పెట్టించారు: పిన్నెల్లి

నాపై అక్రమ కేసులు పెట్టించారు: పిన్నెల్లి

PLD: వరికిపూడిశెల ప్రాజెక్టు విషయంలో గత జగన్ ప్రభుత్వమే అన్ని అనుమతులు తీసుకొచ్చిందని, కానీ TDP సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటుందని మాచర్ల మాజీ MLA పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆరోపించారు. బుధవారం మాచర్లలోని తన కార్యాలయంలో ఆయన మాట్లాడారు. MLA బ్రహ్మానంద రెడ్డి తనపై 13 అక్రమ కేసులు, YCP నాయకులపై 6 PD యాక్ట్ కేసులు పెట్టించారని ఆరోపించారు.