VIDEO: కల్వకుర్తిలో నాన్ స్టాప్‌గా కురుస్తున్న వర్షం

VIDEO: కల్వకుర్తిలో నాన్ స్టాప్‌గా కురుస్తున్న వర్షం

NGK: మొంథా తుఫాను ప్రభావంతో కల్వకుర్తి మండలం తోటపల్లి, బెక్కర, వెంకటాపూర్‌ సహా పలు గ్రామాల్లో బుధవారం తెల్లవారుజాము నుంచి ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం నాన్‌ స్టాప్‌‌గా కురుస్తోంది. దీంతో రోడ్లు జలమయమై, వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడుతున్నారు. చలి తీవ్రత పెరిగింది. పత్తి పంటలు నీట మునిగాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.