VIDEO: రత్నవరం వద్ద బాక్స్ బ్రిడ్జి పూర్తి

VIDEO: రత్నవరం వద్ద బాక్స్ బ్రిడ్జి పూర్తి

SRPT: శాంతినగర్ నుంచి నడిగూడెం వరకు చేపట్టిన డబుల్ రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా రత్నవరం శివారులో నూతనంగా నిర్మించిన బాక్స్ బ్రిడ్జి నిర్మాణం పూర్తయింది. కొంతకాలంగా ఈ ప్రాంతంలో రోడ్డు విస్తరణ పనులు వేగంగా జరుగుతుండగా, కీలకమైన ఈ వంతెన నిర్మాణం పూర్తి కావడంతో రవాణా కష్టాలు తీరనున్నాయి. వంతెన అందుబాటులోకి రావడంతో ​రత్నవరం ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేశారు.