సంతోషంలో శెట్టిపల్లి భూ బాధితులు.. కారణం ఇదే

సంతోషంలో శెట్టిపల్లి భూ బాధితులు.. కారణం ఇదే

TPT: ఏళ్ల తరబడి నిరీక్షణకు తెరదించుతూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న శెట్టిపల్లి భూ సమస్యను పరిష్కరించి వేల కుటుంబాలలో సంతోషం నింపిన తుడా ఛై‌ర్మన్ దివాకర్ రెడ్డికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మేరకు పోరాటాలు, నిరసనలను చేసి అలసిపోయిన తమ జీవితాలకు తుడా ఛైర్మన్ దివాకర్ రెడ్డి వెలుగును నింపారని ఆనందపడుతూ ఆయనకు అభినందనలు తెలియజేస్తున్నారు.