పేదింటి ఆడబిడ్డలకు కళ్యాణలక్ష్మి పథకం గొప్ప వరం: ఎమ్మెల్యే

SRPT: పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు కళ్యాణలక్ష్మి పథకం గొప్ప వరం లాంటిదని ఎమ్మెల్యే సామేలు అన్నారు. గురువారంం తుంగతుర్తిలోని తహసీల్దార్ కార్యాలయంలో 60 మంది కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు చెక్కులను పంపించేసి మాట్లాడారు. కళ్యాణ లక్ష్మి పథకం పేదింటి ఆడబిడ్డలకు ఆర్థిక భరోసా ఇస్తుందని, పథకాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.