వినాయక చవితి కోసం యువతకు సీఐ సూచనలు

అన్నమయ్య: పీలేరు సీఐ యుగంధర్ వినాయక చవితి సందర్భంగా యువతకు సూచనలు చేశారు. మాదకద్రవ్యాల అలవాటు ప్రమాదకరమని, గంజాయి, పాన్పరాగు వంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ మేరకు నిమజ్జనం సమయంలో మద్యం తాగి తగాదాలు, వాహన ర్యాలీలు, ట్రాఫిక్ అడ్డంకులు లేకుండా ప్రత్యేక బందోబస్తు ఉంటుందని తెలిపారు. ప్రజల సహకారంతో ఉత్సవాలు శాంతియుతంగా చేయలి కొరారు