పడవ బోల్తా.. ముగ్గురు మృతి
ASR: అనంతగిరి మండలం జీనబాడులో విషాదం చోగుచేసుకుంది. రైవాడ జలశాయంలో ఆకస్మాత్తుగా పడవ బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. ఒక మృతదేహం లభ్యమవగా.. మిగతా మృతదేహాల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పడవ బోల్తా పడే సయమంలో పడవలో నలుగురు ప్రయాణికులు ఉన్నారు.