రేపు ఉచిత వైద్య శిబిరం
HYD: మాన్సూరాబాద్‌లోని సౌమ్య స్కిన్ క్లీనిక్ ఆధ్వర్యంలో సోమవారం ఉచిత హెల్త్ క్యాంప్‌ను ఏర్పాటు చేయనున్నారు. చర్మ, శిరోజాలకు సంబందించిన ఆరోగ్య సంరక్షణపై అవగాహన కల్పించడం ఈ క్యాంప్ లక్ష్యమని తెలిపారు. సమస్య కలిగిన వారు ఈ క్యాంప్‌లో పాల్గొని మీ సందేహాలను నివృత్తి చేసుకుని ప్రయోజనం పొందాలని పేర్కొన్నారు. పూర్తి సమాచారం కొరకు 9666627234కి సంప్రదించాలని సూచించారు.