పంటనష్టంపై నివేదిక సిద్ధం చేస్తున్నారు: హోంమంత్రి

పంటనష్టంపై నివేదిక సిద్ధం చేస్తున్నారు: హోంమంత్రి

AP: అనకాపల్లి జిల్లా కొప్పుకొండపాలెంలో హోంమంత్రి అనిత పర్యటించారు. తుపాను ప్రభావిత ప్రాంతాలను ఆమె పరిశీలించారు. బాధిత రైతులు, అధికారులతో మాట్లాడారు. పంటనష్టంపై అధికారులు నివేదిక సిద్ధం చేస్తున్నట్లు అనిత వెల్లడించారు. అంతకుముందు రజాల సమీపంలో శారదా నదికి పడిన గండిని పరిశీలించారు.