ముగిసిన "స్పీచ్ క్రాఫ్ట్ 2025" ప్రత్యేక శిక్షణ శిబిరం

ముగిసిన "స్పీచ్ క్రాఫ్ట్ 2025" ప్రత్యేక శిక్షణ శిబిరం

SKLM: సమాజంలో సానుకూల మార్పు అవసరమని, యువత విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలని శ్రీకాకుళం జేసీఐ సన్ రైజర్స్ అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ సింగూరు సోమవారం అన్నారు. నగరంలోని ఓ కళ్యాణ మండపంలో ఆ సంస్థ అధ్యక్షులు ప్రవీణ్ కుమార్ సింగూరు ఆధ్వర్యంలో "స్పీచ్ క్రాఫ్ట్ - 2025" ప్రత్యేక శిక్షణ శిబిరం గత రెండు రోజుల నుంచి నిర్వహిస్తున్నామన్నారు.