చంద్రయ్యకు ఆక్సిజన్ మిషన్ అందించిన దాత

చంద్రయ్యకు ఆక్సిజన్ మిషన్ అందించిన దాత

WGL: గ్రేటర్ వరంగల్ పరిధిలోని ఎస్ఆర్ఆర్ తోట కాలనీకి చెందిన చంద్రయ్య ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతూ ప్రాణాపాయ స్థితిలో ఉండగా శనివారం సాయంత్రం కోడం శివకృష్ణ అనే దాత ఆక్సిజన్ మిషన్ కొనుగోలు చేసి అందజేశారు. నిరుపేద కుటుంబానికి చెందిన చంద్రయ్య ఆక్సిజన్ అందక ఆవశపడుతున్నట్టుగా గుర్తించి మిషన్ అందించారు.