మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ పీడీగా విమల

మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ పీడీగా విమల

SKLM: మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పీడీగా విమల ఆదివారం బాధ్యతలు చేపట్టారు. ఈమె కడప జిల్లాలో సీడీపీవోగా పని చేసి జిల్లా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పీడీగా నియమితులయ్యారు. నేడు విధుల్లో చేరడంతో ఆమెకు కార్యాలయం సిబ్బంది, తదితరులు అభినందనలు తెలిపారు. అరంతరం ఆమె మాట్లాడుతూ.. విధుల్లో జాప్యం లేకుండా తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.