ఎమ్మెల్యే కొలికపూడి మరోసారి కీలక వ్యాఖ్యలు
AP: ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. చాలా మందికి కొలికపూడి శ్రీనివాస్‌పై దుష్ప్రచారం కావాలని ఉందని తెలిపారు. ఆ విషయం తిరువూరులో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసునని అన్నారు. పార్టీలు, కులాలకు అతీతంగా టీడీపీకి వ్యతిరేకంగా ఓటేసిన వారు కూడా ఇప్పుడు ఎమ్మెల్యే అంటే తనలా ఉండాలని అంటున్నారని పేర్కొన్నారు.