మహావీర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న మంత్రి

మహావీర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న మంత్రి

HYD: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో జరిగిన మహావీర్ జయంతి వేడుకల్లో మంత్రి అజాహరుద్దీన్, మాజీ మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహావీర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. మహావీరుడు చెప్పిన అహింస పరమో ధర్మ అనే సందేశం కేవలం మాట కాదని, అది ప్రతి ఒక్కరు ఆచరించాల్సిన జీవన విధానమన్నారు.