చిత్తూరులో మాజీ ఉపరాష్ట్రపతి

చిత్తూరులో మాజీ ఉపరాష్ట్రపతి

CTR: మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు గురువారం చిత్తూరుకు విచ్చేశారు. మాజీ ఎంపీ దుర్గా రామకృష్ణ నివాసానికి విచ్చేసిన ఆయనకు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ఘనస్వాగతం పలికారు. పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సన్మానించారు. అనంతరం ఆయనతో భేటీ అయ్యి పలు అంశాలను చర్చించారు.