VIDEO: విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ

VIDEO: విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ

WG: మొగల్తూరు మండలం ముత్యాలపల్లి గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నందు, బుధవారం ఆరోగ్య వర్షిణీ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచితంగా నోటు పుస్తకాలు, స్టేషనరీ, ఆట సామాగ్రిని టీడీపీ నర్సాపురం నియోజకవర్గ ఇన్‌ఛార్జ్  పోత్తూరి రామరాజు చేతిల మీదగా పంపిణీ చేశారు టెస్ట్ ఛైర్మన్ నాగిడి రాంబాబు, టీడీపీ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.