ఈ నెల 22 న పారా జిల్లా స్థాయి బాడ్మింటన్ పోటీలు

ఈ నెల 22 న పారా జిల్లా స్థాయి బాడ్మింటన్ పోటీలు

VZM: విజయనగరం రాజీవ్ స్టేడియం వేదికగా ఈనెల 22న పారా జిల్లా స్థాయి బాడ్మింటన్ పోటీలు నిర్వహిస్తున్నామని పారా స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కె. దయానంద్ తెలిపారు. బుధవారం సంస్థ కార్యాలయంలో పోటీలకు సంభందించిన పోస్టర్స్‌ను ఆయన విడుదల చేసారు. ఈ పోటీల్లో మెన్, వుమెన్ కేటగిరిలు వుంటాయని జిల్లాలో ఆశక్తి కలిగిన వారు తమ పేర్లు నమోదు చేసుకోవాలన్నారు.