'రామ నరసయ్య పోరాట పటిమ చిరస్మరణీయం'

'రామ నరసయ్య పోరాట పటిమ చిరస్మరణీయం'

వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం తిమ్మంపేట గ్రామంలో నర్సంపేట జోన్ కమిటీ ఆధ్వర్యంలో సీపీఐ ఎంఎల్ రాష్ట్ర మాజీ కార్యదర్శి పొట్ల రామ నరసయ్య 49 వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమరవీరులకు కార్యకర్తలు నివాళులర్పించారు. ఈ సందర్భంగా రామ నరసయ్య పోరాట పటిమను వక్తలు కొనియాడారు. ఈ సంస్కరణ సభకు భూమా అశోక్ అధ్యక్షత వహించారు.