జిల్లాలో విస్తృత వాహన తనిఖీలు చేపట్టిన అధికారులు

జిల్లాలో విస్తృత వాహన తనిఖీలు చేపట్టిన అధికారులు

అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాల మేరకు సోమవారం సాయంత్రం జిల్లా వ్యాప్తంగా పోలీసులు విస్తృత వాహన తనిఖీలు చేపట్టారు. పట్టణాలు, మండల కేంద్రాలు, జాతీయ, రాష్ట్ర రహదారుల్లో జరిగిన ఈ తనిఖీల్లో హెల్మెట్ ధరించని వారిపై, డ్రంక్ అండ్ డ్రైవ్, సెల్‌ఫోన్ ఉపయోగిస్తూ డ్రైవింగ్ చేసేవారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.