బొలెరో అదుపుతప్పిన ఘటనలో.. ఒకరు మృతి

ATP: రాయదుర్గం మండలం కాశీపురం సమీపంలో అనంతపురం జాతీయ రహదారిపై బొలెరో క్యాంపర్ వాహనం అదుపుతప్పిన ఘటనలో ఒకరు మృతి చెందారు. ఇవాళ మద్యాహ్నం చోటు చేసుకున్న ఈ ఘటనలో మృతి చెందిన వ్యక్తి కళ్యాణదుర్గం మండలం మారంపల్లి వాసిగా స్థానికులు గుర్తించారు. పోలీసులకు సమాచారం అందించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.