VIDEO: వాలీబాల్ ఆడిన ఎస్పీ

VIDEO: వాలీబాల్ ఆడిన ఎస్పీ

BHPL: భూపాల్‌పల్లి పట్టణ కేంద్రంలో గురువారం 63వ 'హోంగార్డ్ రైజింగ్ డే' వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా పోలీసు ప్రధాన కార్యాలయంలో వనమహోత్సవంలో భాగంగా మొక్క నాటి, వాలీబాల్ క్రీడలను ప్రారంభించారు. అనంతరం కాసేపు వాలీబాల్ ఆడారు. క్రీడలు మానసిక ఉల్లాసం, శారీరక దృఢత్వానికి దోహదపడతాయన్నారు.