UPDATE: జింఖానా గ్రౌండ్స్ వద్ద ఆందోళన

UPDATE: జింఖానా గ్రౌండ్స్ వద్ద ఆందోళన

HYD క్రికెట్ అసోసియేషన్ (HCA)లో నిధుల మళ్లింపుపై జింఖానా గ్రౌండ్స్ వద్ద స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆందోళన చేపట్టింది. విశాక ఇండస్ట్రీస్‌కు బదిలీ చేసిన ₹68.73 కోట్లను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే, ఈ ఆరోపణలను హెచ్ సీఏ అధ్యక్షుడు అమర్నాథ్ ఖండించారు. తాను బాధ్యతలు చేపట్టకముందే, కోర్టు ఆదేశాల ప్రకారమే ఆ చెల్లింపులు జరిగాయని ఆయన స్పష్టం చేశారు.