VIDEO: ట్రాఫిక్ నియంత్రణ కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు
KDP: కోదండరామని వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ట్రాఫిక్ వరకు కట్టుదిట్టమైన ఏర్పాట్లను పోలీసు అధికారులు చేపట్టారు. స్వామివారి ఆలయం వద్ద నుంచి ఇటు కళ్యాణ వేదిక వద్దకు, ఆటు పాత కోనేరు వద్దకు రోడ్డుకు మధ్యలో బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. వాహనదారులు తప్పనిసరిగా వన్ వే పాటించాలని సూచించారు. పోలీస్ సిబ్బందికి సహకరించాలని వారు కోరారు.