ఉద్యాన రైతులకు రాయితీ పెంపు

ఉద్యాన రైతులకు రాయితీ పెంపు

VZM: ఉద్యాన రైతుల‌కు ప్ర‌భుత్వం తీపి క‌బురు చెప్పింది. రైతుల‌కు ఇస్తున్న రాయితీల‌ను భారీగా పెంచిన‌ట్లు జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ బిఆర్ అంబేద్క‌ర్‌ ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. జిల్లాలో సుమారు 45,400 హెక్టార్లలో ఉద్యాన పంటల సాగులో ఉన్నాయ‌ని, వీటిని విస్త‌రించేందుకు ప్ర‌ణాళిక‌ల‌ను రూపొందిస్తున్నామ‌ని తెలిపారు.