VIDEO: భారీ వర్షం.. పల్లపు ప్రాంతాలు జలమయం

కాకినాడ నగరంలో భారీ వర్షం కురిసింది. బంగాళాఖాతంలో ఎర్పడిన అల్పపీడన ప్రభావంతో కుంభవృష్టిని తలపించే విధంగా ఏకధాటిగా గంటన్నర పాటు భారీ వర్షం కురిసింది. దీంతో కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు వచ్చిన అర్జీదారులు అనేక ఇబ్బందులకు గురయ్యారు. భారీ వర్షంతో కాకినాడ నగరంలోని పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి.