VIDEO: మరో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం

VIDEO: మరో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం

నల్గొండలో ఆర్టీసీ డ్రైవర్ వెంకన్న ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. వరంగల్ జిల్లా నర్సంపేటలో శంకర్ గౌడ్ ఆత్మహత్యాయత్నం వార్త తెలుసుకున్న వెంకన్న ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడాడు. దీంతో వెంటనే స్థానికులు అతని అడ్డుకుని రక్షించారు.