VIDEO: 'దివ్యాంగులు అన్ని ధ్రువపత్రాలతో హాజరు కావాలి'

VIDEO: 'దివ్యాంగులు అన్ని ధ్రువపత్రాలతో హాజరు కావాలి'

NRML: సదరం శిబిరానికి వచ్చే దివ్యాంగులు అవసరమగు ధ్రువపత్రాలతో శిబిరానికి హాజరుకావాలని ఈఎన్టీ వైద్యురాలు రోషిని అన్నారు. పట్టణంలోని ప్రసూతి ఆసుపత్రిలో బుధవారం సదరం వైద్య శిబిరాన్ని నిర్వహించారు. జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన దాదాపు 30 మంది దివ్యాంగులు వైద్య శిబిరానికి హాజరై పరీక్షలు జరుపుకున్నారు. రేడియాలజిస్ట్ సతీష్, ఆరోగ్య సిబ్బంది ఉన్నారు.