'బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్‌గా రామ్‌ప్రసాద్'

'బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్‌గా రామ్‌ప్రసాద్'

GNTR: రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్‌గా నియమితులైన బుచ్చి రామ్‌ప్రసాద్ మంగళవారం గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవి మాట్లాడుతూ.. ఈ ముఖ్యమైన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించి, పేద, ఆర్థికంగా వెనుకబడిన బ్రాహ్మణ కుటుంబాలకు కార్పొరేషన్ ద్వారా చేయూత అందించాలని సూచించారు.