IPL: చెన్నై సూపర్ కింగ్స్‌కు షాక్..!
ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందే CSK వరుస గాయాల బారిన పడుతోంది. ఇప్పటికే పేసర్ నాథన్ ఎల్లిస్ తప్పుకోగా, తాజాగా స్టార్ ఆల్ రౌండర్ మాథ్యూ షార్ట్ కూడా బొటనవేలి గాయం కారణంగా సీజన్ ఆరంభ మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. ఆస్ట్రేలియా డొమెస్టిక్ వన్డే కప్ సందర్భంగా అతడికి ఈ గాయమైంది. అతడు దూరం కావడం CSK జట్టుకు గట్టి ఎదురు దెబ్బేనని చెప్పాలి.