పల్లె పల్లెలో ఎగిరిన త్రివర్ణ పతాకం

పల్లె పల్లెలో ఎగిరిన త్రివర్ణ పతాకం

NRPT: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మరికల్ మండలంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కార్యాలయాలు, కళాశాలలో శుక్రవారం జాతీయ జెండాను ఎగురవేసి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు ప్రభాతభేరి నిర్వహించి వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, స్వాతంత్య్ర సమరయోధుల వేషధారణలు ఆకట్టుకున్నాయి. ప్రతి పల్లెలో త్రివర్ణ పతాకం రెపరెపలాడాయి.